టిడిపి ఎమ్మెల్యే కందులను కలిసిన స్థానిక నాయకులు

51చూసినవారు
టిడిపి ఎమ్మెల్యే కందులను కలిసిన స్థానిక నాయకులు
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీ నందు సోమవారం ఎన్నికల ఫలితాలు అనంతరం మొదటిసారి టిడిపి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ని స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన సన్మానం చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని టిడిపి నాయకులు కార్యకర్తలు కందుల అభిమానులు ఉద్యోగులు భారీ ఎత్తున ఎమ్మెల్యే నారాయణరెడ్డిని కలిసి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్