మార్కాపురం: ఇరు వర్గాల మధ్య ఘర్షణ

57చూసినవారు
మార్కాపురం: ఇరు వర్గాల మధ్య ఘర్షణ
ప్రకాశం జిల్లా మార్కాపురంలోని పూల సుబ్బయ్య కాలనీలో ఇరు వర్గాల మధ్య శనివారం ఘర్షణ చోటు చేసుకుంది. భార్యాభర్తల పంచాయతీలో ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయని పట్టణ ఎస్ఐ సైదుబాబు తెలిపారు. ఈ ఘటనలో ఐదు మంది గాయపడగా వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లుగా సైదుబాబు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్