మార్కాపురం: మద్యం డిపో వద్ద నిరసన

83చూసినవారు
మార్కాపురం పట్టణంలోని మద్యం డిపో వద్ద గురువారం సేల్స్ మెన్లు, సూపర్వైజర్లు నిరసనకు దిగారు. ప్రైవేటు మద్యం దుకాణాలు ప్రారంభం కావడంతో ప్రభుత్వ మద్యం దుకాణాలలో మిగిలిపోయిన స్టాకును డిపోలో అప్పగించేందుకు సేల్స్ మాన్లు, సూపర్వైజర్లు డిపో వద్దకు వెళ్లడంతో అధికారులు అందుబాటులో లేక గంటల తరబడి వేచి చూశారు. అసహనంతో వారు నిరసనకు దిగారు. డిపో మేనేజర్ హుటా హుటిన అక్కడికి చేరుకొని వారిని సముదాయించారు.

సంబంధిత పోస్ట్