పొదిలి: రూ. లక్ష 10 వేలు మాయం

74చూసినవారు
పొదిలి: రూ. లక్ష 10 వేలు మాయం
పొదిలి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ లో శుక్రవారం రూ. లక్ష 10 వేలు నగదు మాయమైనట్లుగా విజయవాడకు చెందిన వెంకటేశ్వర్లు పోలీసులను ఆశ్రయించాడు. ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్న వెంకటేశ్వర్లు నగదు కలెక్షన్ ల కోసం పొదిలి పరిసర ప్రాంతాలకు వచ్చాడు. పొదిలిలో బస్సు ఎక్కెందుకు వచ్చాడు. బస్టాండ్ కు వచ్చి తన బ్యాగును పరిశీలించగా నగదు మాయమైన విషయం గుర్తించాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్