డాక్టర్లకు రక్షణ కల్పించాలని విద్యార్థులు నిరసన ర్యాలీ

61చూసినవారు
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జార్జి ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో డాక్టర్లకు రక్షణ కల్పించాలని విద్యార్థినీ విద్యార్థులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత మాట్లాడుతూ ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ డాక్టర్లపై దాడులను అరికట్టలేకపోతున్నామన్నారు. ప్రధానంగా యువతను డ్రగ్స్ నుండి దూరం చేయాలని ఆ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్