పొగాకు వేలం కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

55చూసినవారు
కనిగిరి పట్టణంలోని పొగాకు వేలం కేంద్రాన్ని శనివారం ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి పరిశీలించారు. వేలం కేంద్రంలో పొగాకు రైతులకు కల్పిస్తున్న ధరల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కనిగిరి ప్రాంతంలో నాణ్యమైన పొగాకు పండుతుందని, పొగాకు రైతులకు తగిన గిట్టుబాటు ధర కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

సంబంధిత పోస్ట్