మార్కాపురంలో ఏపీడబ్ల్యుజే విస్తృతస్థాయి సమావేశం

64చూసినవారు
మార్కాపురం పట్టణంలో ఏపీడబ్ల్యూజే విస్తృత స్థాయి సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిడిపి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు, పలువురు నేతలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరిని స్థానిక జర్నలిస్టులు సన్మానించారు. అనంతరం ఇటీవల కాలంలో చనిపోయిన జర్నలిస్టులకు రెండు నిమిషాలు మౌనం పాటించి, సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్