టిడిపి పార్టీలో చేరిన వైసీపీ కుటుంబాలు

562చూసినవారు
టిడిపి పార్టీలో చేరిన వైసీపీ కుటుంబాలు
మార్కాపురం నియోజకవర్గ ఎన్డిఏ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి సమక్షంలో తర్లుపాడు గ్రామంలో 20 వైసీపీ కుటుంబాలు బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో షేక్ అలీషా, పటాన్ ఫిరోజ్ ఖాన్, షేక్ ఇమాంస, షేక్ నన్నేసా, షేక్ రఫీ, సయ్యద్ రజా, షేక్ అస్సలాం, షేక్ అమిత్, షేక్ అక్బర్, గుంట ఆశీర్వాదం , చింతం శ్రీను తదితర 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్