పవన్ కళ్యాణ్ తో ముగిసిన బాలినేని భేటీ

79చూసినవారు
పవన్ కళ్యాణ్ తో ముగిసిన బాలినేని భేటీ
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి కొద్దిసేపటి క్రితం విజయవాడలో కలిశారు. బుధవారం బాలినేని వైసీపీకి రాజీనామా చేసి నేడు పవన్ కళ్యాణ్ ను కలవడంతో జనసేనలో చేరుతారనే వార్తలకు బలం చేకూరింది. ఈ నేపథ్యంలో ఆయన ఎప్పుడు పార్టీలో చేరుతారనే విషయం తెలియాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ను కలిసిన బాలినేని కొద్దిసేపు తాజా రాజకీయాలపై చర్చించి వారిని సన్మానించారు.

సంబంధిత పోస్ట్