గుర్రం జాషువా తన రచనలతో చైతన్యం తెచ్చారు

84చూసినవారు
గుర్రం జాషువా తన రచనలతో సమాజంలో చైతన్యం తీసుకొచ్చారని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. గుర్రం జాషువా 129వ జయంతి సందర్భంగా శనివారం ఒంగోలులోని కలెక్టరేట్ ప్రాంగణంలో గుర్రం జాషువా విగ్రహానికి జిల్లా కలెక్టర్ అన్సారియా, ఎస్పీ దామోదర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాషువా తన రచనల ద్వారా కవికోకిలగా, నవయుగ కవి చక్రవర్తిగా గుర్తింపు పొందారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్