పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని పరిశీలించిన మాగుంట

65చూసినవారు
పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని పరిశీలించిన మాగుంట
ఒంగోలు పట్టణంలోని డిఆర్ఆర్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆదివారం పరిశీలించారు. ప్రతి ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. ఉద్యోగుల సంక్షేమానికి తాను కృషి చేయడం జరుగుతుందని, కావున ఉద్యోగులు ఆదరించి టిడిపి విజయానికి దోహద పడాలని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్