పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఒంగోలు ఎంపీ

72చూసినవారు
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఒంగోలు ఎంపీ
ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి బెంగుళూరులో నిర్వహించిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో బుధవారం పాల్గొన్నారు. రెవెన్యూ శాఖ అధికారులతో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ మాగుంట ప్రకాశం జిల్లాలో రెవెన్యూపరమైన అంశాల గురించి చర్చించారు.

సంబంధిత పోస్ట్