ఒంగోలు: సోషల్ మీడియా పట్ల జాగ్రత్తగా ఉండాలి

59చూసినవారు
ఒంగోలు: సోషల్ మీడియా పట్ల జాగ్రత్తగా ఉండాలి
సోషల్ మీడియా ఉపయోగించేవారు జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం అయిన మాట్లాడుతూ సోషల్ మీడియాలో విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మతాల, కులాల మధ్య రెచ్చగొట్టే విధంగా అసత్యాలను ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మార్ఫింగ్ ఫోటోలు, అశ్లీల చిత్రాలు ఇతరులను, ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే సహించేది లేదని స్పష్టం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్