పరిమితి మేరకే పొగాకు సాగు చేయాలి

58చూసినవారు
పరిమితి మేరకే పొగాకు సాగు చేయాలి
పొగాకు రైతులు సంతోషంగా ఉండాలంటే పరిమితి మేరకే సాగు చేయాలని పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ తెలిపారు. మద్దిపాడు మండలం వెల్లంపల్లి వేలంకేంద్రం ముగింపు సందర్భంగా శనివారం రైతులతో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశంలో వారు మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా పొగాకు పంట సక్రమంగా లేని పరిస్థితుల్లో మన దగ్గర ఉన్న పంటకు విపరీతమైన డిమాండ్ ఏర్పడి మూడేళ్లుగా మంచి లాభాలు పొందుతున్నామన్నారు.

సంబంధిత పోస్ట్