నిరుద్యోగ మహిళలకు ఉపాధి శిక్షణ

64చూసినవారు
నిరుద్యోగ మహిళలకు ఉపాధి శిక్షణ
నిరుద్యోగ మహిళలకు ఉపాధి కోర్సు లలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి రవితేజ యాదవ్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ సంతనూతలపాడులోని మహిళా ప్రాంగణంలో ఉన్న స్కిల్హబ్ సెంటర్లో డేటా ఎంట్రీ ఆపరేటర్, కుట్టులో మూడు నెలల పాటు శిక్షణ ఉంటుందన్నారు. ఆసక్తి గల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

సంబంధిత పోస్ట్