రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

59చూసినవారు
రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసినట్లుగా మద్దిపాడు ఎస్సై శివరామయ్య తెలిపారు. మండలంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో మద్దిపాడు జాతీయ రహదారిపై అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను బుధవారం ఆపి తనిఖీ చేయగా ఎలాంటి బిల్లులు లేకపోవడంతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని నిర్ధారించి ట్రాక్టర్లను సీజ్ చేసినట్లుగా ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్