మల్లపాలెం గ్రామంలో సీసీ రోడ్లకు భూమి పూజ

76చూసినవారు
మల్లపాలెం గ్రామంలో సీసీ రోడ్లకు భూమి పూజ
పల్లె పండుగ వారోత్సవాలలో భాగంగా పుల్లలచెరువు మండలం మల్లపాలెం గ్రామం నందు జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా మంజూరైన సీసీ రోడ్ల పనులకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమం ఆదివారం స్థానిక నాయకులు, ప్రజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ సీనియర్ నాయకులు శనగ నారాయణరెడ్డి, పంచాయితీ సెక్రటరీ, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్