మంత్రి నారా లోకేష్ ని కలిసిన ఎరిక్షన్ బాబు

73చూసినవారు
మంత్రి నారా లోకేష్ ని కలిసిన ఎరిక్షన్ బాబు
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం టిడిపి ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు మంగళవారం ఏపీ మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నారా లోకేష్ ను కలిసిన ఎర్రగొండపాలెం టిడిపి ఇన్ ఛార్జ్ ఎరిక్షన్ బాబు ఎర్రగొండపాలెం నియోజకవర్గ అభివృద్ధి గురించి మంత్రి లోకేష్ తో చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు.

సంబంధిత పోస్ట్