నేడు కార్యకర్తలకు అందుబాటులో టీడీపీ ఇంచార్జ్ గూడూరి

69చూసినవారు
నేడు కార్యకర్తలకు అందుబాటులో టీడీపీ ఇంచార్జ్ గూడూరి
యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు శనివారం ఉదయం 11:00 నుంచి టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారని టీడీపీ కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. కావున నియోజకవర్గంలోని టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రజలు గమనించాలని కోరారు.

సంబంధిత పోస్ట్