ప్రతి కుటుంబంలో సంతోషాలు నిలవాలి - చంద్రశేఖర్

565చూసినవారు
ప్రతి కుటుంబంలో సంతోషాలు నిలవాలి - చంద్రశేఖర్
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని ఈద్గాహ్ మైదానంలో ముస్లిం సోదరులతో గురువారం ఆత్మీయ కలయిక నిర్వహించి రంజాన్ పండుగ శుభాకాంక్షలను వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ తెలియజేసారు. ప్రత్యేక నమాజ్ చేసిన ముస్లిం సోదరులను కలసి ఆప్యాయంగా హత్తుకొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ వేళా ప్రతి కుటుంబంలో సంతోషాలు నిలవాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్