త్రిపురాంతకం: అమ్మవారిని దర్శించుకున్న మాచర్ల ఎమ్మెల్యే.

51చూసినవారు
త్రిపురాంతకం: అమ్మవారిని దర్శించుకున్న మాచర్ల ఎమ్మెల్యే.
ప్రకాశం జిల్లా, త్రిపురాంతకం మండలంలోని శ్రీబాలాత్రిపుర సుందరిదేవి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం 9వ రోజు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సతీసమేతంగా ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి అర్చకులు అందించిన తీర్థ ప్రసాదాల స్వీకరించారు.

సంబంధిత పోస్ట్