త్రిపురాంతకం: అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

65చూసినవారు
త్రిపురాంతకం: అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
త్రిపురాంతకంలోని శ్రీబాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయాన్ని ఆదివారం సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా అర్చకులు నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాలలో లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అర్చకులు అందించిన తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తర్వాత ఆలయ కమిటీ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ను శాలువాతో సన్మానించారు.

సంబంధిత పోస్ట్