యర్రగొండపాలెం: పాడే మోసిన ఎమ్మెల్యే చంద్రశేఖర్

62చూసినవారు
యర్రగొండపాలెం: పాడే మోసిన ఎమ్మెల్యే చంద్రశేఖర్
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో లారీ ఢీకొని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు మృతి చెందారు. ఆదివారం మృతులలో ఒకరైన నూరు మహమ్మద్ అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. స్థానిక ఎమ్మెల్యే చంద్రశేఖర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి అంత్యక్రియలో పాల్గొన్నారు. మృతుడి పాడెను మోసారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మృతుడి కుటుంబాన్నికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సంబంధిత పోస్ట్