బీజేపీ జాతీయ అధ్యక్షురాలిగా పురందేశ్వరి?

68చూసినవారు
బీజేపీ జాతీయ అధ్యక్షురాలిగా పురందేశ్వరి?
ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి జాతీయ అధ్యక్షురాలు పదవిని చేపట్టబోతుందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర ప్రభుత్వంలో చేరిపోయారు. ఆయన 2020 నుంచి బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్నారు. ఆయన స్థానంలో కొత్తవారిని ఎన్నుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షురాలిగా పురందేశ్వరి పేరు వినిపిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్