మంగళగిరిలో ఆర్‌వోబీ నిర్మాణానికి రైల్వేశాఖ ఆమోదం

76చూసినవారు
మంగళగిరిలో ఆర్‌వోబీ నిర్మాణానికి రైల్వేశాఖ ఆమోదం
AP: మంగళగిరిలో ఆర్‌వోబీ నిర్మాణానికి రైల్వేశాఖ ఆమోదం తెలిపింది. రూ. 129.18 కోట్లతో ఆర్‌వోబీ నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. మంగళగిరిలో 4 వరుసల ఆర్‌వోబీ నిర్మాణానికి రైల్వేశాఖ అనుమతినిచ్చింది. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ విజ్ఞప్తి చేయడంతో రైల్వేశాఖ ఆమోద ముద్ర వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్