సమ్మర్ స్పెషల్ పుచ్చకాయ. దీన్ని తింటే మంచిదా లేక తాగితే మంచిదా అని ఎప్పుడైనా ఆలోచించారా. పుచ్చకాయను తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముక్కలుగా తింటే అందులోని ఫైబర్ డైరెక్ట్‌గా అందుతుంది. జీర్ణక్రియకు మంచింది. ఎక్కువ సేపు ఆకలి అనిపించదు. విటమిన్ A, C, యాంటీ ఆక్సిడెంట్లు పూర్తిగా అందుతాయి. అదే జ్యూస్ తాగితే ఇన్‌స్టెంట్ ఎనర్జీ వస్తుంది. డీహైడ్రేషన్‌ను నివారించవచ్చు. కానీ, ఫైబర్ పూర్తిగా పోతుంది.