కోల్‌కతా రాజధాని లక్నోలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక లూలు మాల్ దగ్గర స్కూటర్‌ను ఓ కారు డ్రైవర్ ఢీకొట్టాడు. ప్రమాదంలో స్కూటర్‌పై వెళ్తున్న అన్న చెల్లెలు కిందపడిపోగా స్కూటర్ కారు కింద ఇరుక్కుపోయింది. అయితే డ్రైవర్ కారును ఆపకుండా అలాగే దూసుకెళ్లాడు. దీంతో కారు వెంబడి నిప్పురవ్వలు వ్యాపించాయి. ఈ దృశ్యాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది.