వచ్చే నెల 16న తిరుమలలో రథసప్తమి ఉత్సవాలు

81చూసినవారు
వచ్చే నెల 16న తిరుమలలో రథసప్తమి ఉత్సవాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది ఫిబ్రవరి 16న రథసప్తమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాన్ని శ్రీవారి అర్ధ బ్రహ్మోత్సవం అంటారు. ఈ సందర్భంగా శ్రీ మలయప్పస్వామి వారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ రథాలపై ఆలయ మాడవీధుల్లో భక్తులకు శోభాయమానంగా దర్శన భాగ్యం కల్పించనున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్