రేషన్ బియ్యం కేసు.. సూత్రధారి, పాత్రధారి అన్నీ ఆయనే: మంత్రి

72చూసినవారు
రేషన్ బియ్యం కేసు.. సూత్రధారి, పాత్రధారి అన్నీ ఆయనే: మంత్రి
AP: పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. పేర్ని నాని ఏ తప్పూ చేయకపోతే అజ్ఞాతానికి ఎందుకు వెళ్లారని ఆయన ప్రశ్నించారు. ఆయనకు తెలియకుండా 7 వేల రేషన్ బియ్యం బస్తాలు ఎక్కడికి పోయాయని నిలదీశారు. ప్రాథమిక విచారణ పూర్తి చేశామని, లోతైన దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. ఇక పేర్ని నానికి అన్నీ నిద్రలేని రాత్రులేనని అన్నారు. ఇందులో సూత్రధారి, పాత్రధారి అన్నీ ఆయనేనని విమర్శించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్