స్లాట్‌ బుకింగ్‌ విధానంలోనే రిజిస్ట్రేషన్లు

71చూసినవారు
స్లాట్‌ బుకింగ్‌ విధానంలోనే రిజిస్ట్రేషన్లు
AP: రిజిస్ట్రేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. రిజిస్ట్రేషన్ విషయంలో ఎలాంటి జాప్యం జరగకుండా ఉండేందుకు స్లాట్ విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. జిల్లాలోని అన్ని రిజిస్ట్రార్ కేంద్రాల్లో శుక్రవారం నుంచి రిజిస్ట్రేషన్ల స్లాట్‌ బుకింగ్‌ విధానం అమలులోకి వస్తుందని తెలిపింది. స్లాట్‌ బుకింగ్‌లకు డిజిటల్‌ క్యూ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌‌ను పాటిస్తారు. ఈ విధానంతో స్లాట్ టైమ్ ను బట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్