ఫలితాలు విడుదల

73చూసినవారు
ఫలితాలు విడుదల
టెన్త్ పరీక్షల రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలను ఏపీ విద్యాశాఖ విడుదల చేసింది. 55,966 మంది దరఖాస్తు చేసుకోగా.. 43,714 మంది ఆన్సర్ షీట్ల రిజల్ట్స్‌ను విడుదల చేసింది. మిగతా విద్యార్థుల ఫలితాలను త్వరలో విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్