అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల

73చూసినవారు
అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల
మూడు శ్వేత పత్రాలను అసెంబ్లీలో విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. శాంతి భద్రతలు, ఆర్థిక, ఎక్సైజ్ శాఖల శ్వేత పత్రాలను అసెంబ్లీలో విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు నాలుగు శ్వేత పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్