'వైఎస్సార్ ఆసరా' నిధులు విడుదల

399774చూసినవారు
'వైఎస్సార్ ఆసరా' నిధులు విడుదల
అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్ వైఎస్సార్ ఆసరా పథకం నాలుగో విడత నిధులను బటన్ నొక్కి విడుదల చేశారు. డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లో రూ.6,394 కోట్ల నగదు జమ చేశారు. అనంతరం బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. ఇప్పటి వరకు నాలుగు విడతల్లో రూ.25,571 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్