మళ్ళీ దిగి వచ్చిన ఐ-ఫోన్ 15 ధర

54చూసినవారు
మళ్ళీ దిగి వచ్చిన ఐ-ఫోన్ 15 ధర
భారత్ లో ఆపిల్ ఐ-ఫోన్ 15 ఫోన్ ధర మళ్లీ దిగి వచ్చింది. ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్ ‘మెగా జూన్ బోనంజా సేల్' కింద ఈ ఫోన్ పై భారీగా డిస్కౌంట్ ప్రకటించింది. గతేడాది సెప్టెంబర్ లో ఐ-ఫోన్ 15 ఫోన్ బేస్ మోడల్ విత్ ఇన్ బిల్ట్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ మార్కెట్లో ఆవిష్కరించినప్పుడు ధర రూ.79,990 కి లభించింది. కానీ ఇప్పుడు రూ.67,999లకే సొంతం చేసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్