కంటతడి పెట్టిన మాజీ మంత్రి పంకజ ముండే(వీడియో)

78చూసినవారు
బీజేపీ నేత, మాజీ మంత్రి పంకజ ముండే ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆమె పరాజయాన్ని జీర్ణించుకోలేని నలుగురు కార్యకర్తలు ఆత్మహత్యకు పాల్పడగా వారి కుటుంబాలను ఆమె పరామర్శించారు. ఈ క్రమంలో వారి కుటుంబసభ్యులను చూసి తీవ్ర బావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా బాధితులను ఓదార్చుతు వెక్కివెక్కి ఏడ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్