నిద్ర లేవగానే ఫోన్ చూస్తే ఏమవుతుందో తెలుసా?

73చూసినవారు
నిద్ర లేవగానే ఫోన్ చూస్తే ఏమవుతుందో తెలుసా?
మనలో చాలా మంది ఉదయం నిద్ర లేవగానే ఫోన్ చూస్తారు. ఇలా చూడటం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉదయం నిద్ర లేవగానే ఫోన్ చూడటం వలన మెదడు ఆరోగ్యం దెబ్బతింటుందట. తలనొప్పి, కళ్ల సమస్యలు వస్తాయట. అలాగే మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుందని నివేదికలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఉదయం నిద్రలేవగానే ఫోన్ వాడకం వలన పనులు కూడా ఆలస్యం అవుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్