చుండ్రు సమస్యకు ఇలా చెక్ పెట్టొచ్చు

79చూసినవారు
చుండ్రు సమస్యకు ఇలా చెక్ పెట్టొచ్చు
యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ స్కాల్ప్‌ pHని సమతుల్యం చేస్తుంది. ఇది చుండ్రు పెరుగుదలకు దోహదపడే.. ఈస్ట్‌ పెరుగుదలను తగ్గిస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్‌, నీళ్లను సమాన భాగాలుగా తీసుకుని మిక్స్‌ చేయండి. దీన్ని తలకు అప్లై చేయండి. దీన్ని 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనిచ్చి.. తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండుసార్లు రిపీట్‌ చేస్తే.. చుండ్రు సమస్య దూరం అవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్