వాలంటీర్ల రాజీనామా.. మంత్రి కీలక సూచన (వీడియో)

61చూసినవారు
వైసీపీ నేతలు తమతో బలవంతంగా రాజీనామా చేయించారని మొరపెట్టుకున్న వాలంటీర్లకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక సూచనలు చేశారు. ‘మీతో ఎవరైతే బలవంతంగా రాజీనామా చేయించారో వారిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. అది నేనైనా సరే. నా మీద కంప్లైంట్ చేయండి. కంప్లైంట్ చేసిన తర్వాత నన్ను కలవండి. ఆలోచిద్దాం.’ అని అచ్చెన్నాయుడు అన్నారు. దాంతో పలు నియోజకవర్గాల్లో వైసీపీ నేతలపై వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్