అధికారులపై అయ్యన్నపాత్రుడు బూతు పురాణం (వీడియో)

80చూసినవారు
నర్సీపట్నం మున్సిపల్ అధికారులపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు మరోసారి రెచ్చిపోయారు. అధికారులను బూతులు తిట్టారు. తమాషాలు చేస్తున్నారా అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. కళ్లు మూసుకుపోయాయా.. ఇష్టం లేకపోతే వెళ్లిపోండని హంగామా చేశారు. త్వరలో స్పీకర్ అవుతున్నానని, మిమ్మల్ని అసెంబ్లీలో గంటల కొద్ది నిలబెడతానంటూ వార్నింగ్ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్