ఇవాళ డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు

59చూసినవారు
ఇవాళ డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ బుధవారం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇవాళ ఉదయం 9.30 గంటలకు క్యాంపు ఆఫీస్‌లో వేదపండితుల ఆశీర్వచనాలతో బాధ్యతలు చేపడతారు. ఉ.11.30కి ఐఏఎస్, ఏపీఎస్ అధికారులతో, మ.12 గంటలకు గ్రూప్-1, 2 అధికారులతో, ఆ తర్వాత పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్‌తో భేటీ అనంతరం మంగళగిరిలోని పార్టీ ఆఫీస్‌కు జనసేనాని వెళ్లనున్నారు.

సంబంధిత పోస్ట్