రూ.100 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు: ఆనం

549చూసినవారు
రూ.100 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు: ఆనం
AP: గత పాలకుల నిర్లక్ష్యంతోనే తాగునీరు సరిగా ఇవ్వలేకపోతున్నామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆదివారం ఆయన పర్యటించారు. ఆత్మకూరులో రూ. 100కోట్లతో తాగునీటి ప్రాజెక్టు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రూ. 9.04 కోట్ల అమృత్‌ నిధులతో తాగునీటి పథకం పనులు ప్రారంభిస్తామన్నారు. ఆత్మకూరులో 5 సువేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లకు రూ.3.18 కోట్లు మంజూరైనట్లు చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్