చంద్రబాబు, పవన్‌పై సాధువులు ఆగ్రహం (వీడియో)

72చూసినవారు
AP: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై సాధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తిరుపతిలో అమరణ దీక్షకు దిగారు. అలిపిరి శ్రీవారి పాదాల వద్ద ముంతాజ్ పేరుతో హోటల్ నిర్మించడంపై ఆగ్రహించారు. వెంటనే హోటల్ నిర్మాణాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో హిందువులకు అన్యాయం జరుగుతోందన్నారు. టూరిజాన్ని అభివృద్ధి చేయాలని, కానీ తిరుమల పవిత్రతను భంగం కలిగించొద్దంటున్నారు.

సంబంధిత పోస్ట్