మూడో బంతికే క్లీన్ బౌల్డ్

51చూసినవారు
మూడో బంతికే క్లీన్ బౌల్డ్
IPLలో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రారంభంలోనే షాక్ తగిలింది. వరుసగా విరాట్ కోహ్లీ (7), పడిక్కల్ (4) వికెట్లు కోల్పోయింది. అర్షద్ ఖాన్ కోహ్లీ తీయగా తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన పడిక్కల్‌ను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఆర్సీబీ 3 ఓవర్లకు 15/2 పరుగులు చేసి కష్టాల్లో పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్