మెక్‌డొనాల్డ్స్‌లో అన్‌లిమిటెడ్‌ ఫుడ్‌

74చూసినవారు
మెక్‌డొనాల్డ్స్‌లో అన్‌లిమిటెడ్‌ ఫుడ్‌
మెక్‌డొనాల్డ్స్‌లో రకరకాల ఆహార పదార్థాలు తినాలనే ఆశ అందరికీ ఉంటుంది. కొన్ని రెస్టారంట్లలోలా మెక్‌డొనాల్డ్స్‌లో కూడా అన్ లిమిటెడ్ ఆహారం అందిస్తే బాగుంటుందని చాలా మంది అనుకుంటుంటారు. అలాంటి ఒక అవకాశం ఉందని దానికోసం ‘గోల్డ్‌ కార్డ్‌’ ఉంటుందని మీకు తెలుసా? గోల్డ్ కార్డ్ ద్వారా 50సంవత్సరాల పాటు వారానికి రెండుసార్లు తమ నగరాలలోని మెక్‌డొనాల్డ్స్‌లో ఉచితంగా అన్‌లిమిటెడ్‌ ఫుడ్‌ తినొచ్చు.

సంబంధిత పోస్ట్