ప్రజానాడిని పట్టలేని BRS, YCP

85చూసినవారు
ప్రజానాడిని పట్టలేని BRS, YCP
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో BRS, YCP ప్రజానాడిని పట్టలేకపోవడం వల్లే ఘోర పరాజయం పాలైందని విశ్లేషకులు చెప్తున్నారు. తెలంగాణలో ముఖ్యంలో నిరుద్యోగం, రాష్ట్ర అప్పులు, HYD తప్ప మిగితా జిల్లాలో అభివృద్ధి సరిగ్గా లేకపోవడం ఇలా పలు కారణాలు ఉన్నా ప్రజానాడిని పట్టలేకపోయింది. అటు ఏపీలో రాజధాని నిర్మాణం లేకపోవడం, రోడ్లు, కార్మికులకు ఉపాధి లేకపోవడం, నిరుద్యోగం, రాష్ట్ర అప్పులు ఇలా అనేక కారణాలు ఉన్నా కేవలం సంక్షేమంతోనే గెలుస్తామని వైసీపీ భావించడం ఘోర పరాభవానికి దారి తీసింది.

సంబంధిత పోస్ట్