వైసీపీ నుంచి శంకర్ నాయక్ బహిష్కరణ

79చూసినవారు
వైసీపీ నుంచి శంకర్ నాయక్ బహిష్కరణ
AP: మసాజ్‌ సెంటర్‌లో అమ్మాయిలతో రాసలీలలు సాగిస్తూ పోలీసులకు పట్టుబడ్డ రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు, వైసీపీ యువ నాయకుడు శంకర్ నాయక్ ను పార్టీనుండి బహిష్కరిస్తూ వైసీపీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధినేత జగన్ ఆదేశాలతో బహిష్కరిస్తున్నట్లు వైసీపీ ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరించి నందుకు శంకర్ నాయక్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్