కడప స్టీల్ ప్లాంట్‌పై స్పందించిన షర్మిల

81చూసినవారు
కడప స్టీల్ ప్లాంట్‌పై స్పందించిన షర్మిల
AP: కడప స్టీల్ ప్లాంట్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి స్పందించారు. అసలు ప్లాంట్ ప్రతిపాదనే తమ దగ్గర లేదని కేంద్రమంత్రి కుమారస్వామి చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు ఏపీ ప్రజల జీవితాలతో బీజేపీ చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. కేంద్రంలో ఇంత జరుగుతున్నా.. రాష్ట్రంలోని ఎంపీలు మౌనంగా ఎందుకు ఉన్నారని, వారి చేతకాని తనానికి అద్దం పడుతోందని ఎక్స్‌లో ఆమె ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్