టీడీపీ, జనసేనకు షాక్

595చూసినవారు
టీడీపీ, జనసేనకు షాక్
కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలంలో టీడీపీ, జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. చిన్నపాండ్రాక గ్రామానికి చెందిన 50 కుటుంబాలు టీడీపీ, జనసేనను వీడి వైసీపీలో చేరారు. పెడన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉప్పాల రాము సమక్షంలో ఆదివారం పార్టీలో చేరారు. ఉప్పాల రాము వారికి కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్