AP: జనసేనాని పవన్ కళ్యాన్ పై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం జయకేతనం సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానికి ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చాడు. ఏం మాట్లాడారో ఆయనకే తెలియదని ఫైర్ అయ్యారు ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు. 21 సీట్లు గెలుచుకుని 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటూ మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.