బార్ డ్యాన్సర్‌గా మారిపోయిన శోభిత ధూళిపాళ

80చూసినవారు
దేవ్ పటేల్, శోభిత ధూళిపాళ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘మంకీ మ్యాన్’. ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీకి దేవ్ పటేల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రంలో దేవ్ పటేల్ వెయిటర్ పాత్రలో కనిపించగా, శోభితా బార్ డ్యాన్సర్‌గా అలరించనుంది. ఈ మూవీ ఏప్రిల్ 5న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధం అవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్